మట్టెవాడ పీఎస్‌లో మంత్రి కొడుకు వీరంగం
వరంగల్: నగరంలోని మట్టెవాడ పోలీసుస్టేషన్‌లో మంత్రి కొడుకు వీరంగం సృష్టించాడు. స్టేషన్‌లో ఉన్న ఎస్‌ఐపై చిందులు వేశాడు. మంత్రి సారయ్య కొడుకు శ్రీమాన్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ రమేశ్‌ను దుర్భాషలాడారు.