Tuesday, 3 November 2026

మత్తయ్య ఫిర్యాదును సీఐడీకి అప్పగించిన ఏపీ సర్కార్..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు వ్యవహారంలో పరారీలో ఉన్న నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య చేసిన ఫిర్యాదును సీఐడీకి ఏపీ సర్కార్ అప్పగించింది. మత్తయ్య ఫిర్యాదుతో 506, 387 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *