Tuesday, 3 November 2026

గవర్నర్ తో ముగిసిన డీజీపీ..సీపీ సమావేశం..

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్ లో మంగళవారం డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డిలు జరిపిన సమావేశం ముగిసింది. చంద్రబాబు ఇంటి వద్ద ఏపీ పోలీసుల మోహరింపుపై గవర్నర్ కు డీజీపీ ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *