మదన్మోహన్ పై దుష్ప్రచారాలు నమ్మవద్దు

___________________________________________గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 01

 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని సోషల్ మీడియా భామన్ సురేష్ గురువారం విలేకరులా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ సెల్ చేర్మెన్ మదన్ మెహన్  మీద  కొన్ని చేస్తున్న  అబ్బదపు దుష్ప్రచారాన్ని  మరియు  వాట్సాప్ సోషల్ మీడియా లో వస్తున్న ఫెక్  న్యూస్ ప్రచారన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడ నమ్మవద్దు అని ఇలాంటి ఫెక్ న్యూస్లను తిప్పి కొట్టాలి అని  నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కోరుతున్నాం. మదన్ మోహన్ ఎప్పటికి కాంగ్రెస్ లోనే ఉంటారు ఎల్లారెడ్డి నియోజకవర్గ  ఎమ్మెల్యే బరిలో ఉంటున్నారు నియోజకవర్గ అభివృదే మదన్ మోహన్ లక్ష్యం  మదన్ మోహన్ అంటే గిట్టని వాళ్ళు  ఫెక్ న్యూస్లని  సృష్టిస్తున్నారు  కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి ఫెక్ విషయలను పట్టించుకోవద్దు అని విజ్ఞప్తి చేస్తున్న ఎల్లారెడ్డి నియోజకవర్గం  యూత్ కాంగ్రెస్ పార్టీ బామన్ సురేష్