హైదరాబాద్ :మధ్యాహ్నాం మూడు గంటలకు ఎర్రబెల్లి నివాసంలో టి.టిడిపి ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 50 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుందని, అందుకని ప్రభుత్వంపైనే అవిశ్వాసం పెట్టాలని మెజార్టీ సభ్యులు యోచిస్తున్నట్లు సమాచారం. సాయంత్రం నిర్ణయం వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.




