మన ఊరు మనబడి కింద పాఠశాలలో మేజర్ మైనర్ నిర్మాణాలు ప్రోగ్రెస్ లో తీసుకురావాలి

 

 

 

 

 

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ,అక్టోబర్ 20 (జనం సాక్షి);
మన ఊరు మన బడి కార్యక్రమం క్రింద పాఠశాలలో చేపట్టిన మేజర్,మైనర్ నిర్మాణ పనులు ప్రోగ్రెస్ లోకి తీసుకురావాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.గురువారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు పంచాయతి రాజ్ ఈఈ,
డి ఇ లు,ఎ ఇ ల పల్లె దవాఖానలు,మన ఊరు మన బడి కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు మన ఊరు, మనబడి కార్యక్రమం ద్వారా సూచించిన పనులను త్వరిత గతిన పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మన ఊరు,మనబడి కార్యక్రమం క్రింద జిల్లాలో ఎంపికైన పాఠశాలలలో మరుగుదొడ్లు నిర్మాణ,
అదనపు గదులు,డ్రింకింగ్ వాటర్,ఎలక్ట్రిసిటీ పనులు వెంటనే పూర్తిచేఇంచాలని అధికారులకు ఆ…