హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరో ఇద్దరు అనుమానితులను నెల్లూరు జిల్లా జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చి ప్రశ్నిస్తున్నాట్లు సమాచారం తీహార్ జైలు నుంచి తీసుకువచ్చిన మక్బూల్, ఇమ్రాన్‌ఖాన్‌లను మూడో రోజు కూడా ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నారు.




