Tuesday, 3 November 2026

విజయ్‌ అర్ధ సెంచరీ

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నిలకడగా ఆడుతోంది. మురళావిజయ్‌ అర్థశతకాన్ని నమోదు చేశాడు. విజయ్‌ 53, పుజారా  41 పరుగులతో ఆడుతున్నారు. 44 ఓవర్లు ముగిసేసరికి టీంఇండియా ఒక వికెట్‌ నష్టానికి 106 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 237 పరుగలకు డిక్లెర్డ్‌ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *