Tuesday, 3 November 2026

మరో రెండు రోజులు కొనసాగనున్న వడగాలుల తీవ్రత

హైదరాబాద్:రాష్ట్రంలో వడగాలుల తీవ్రత మరో రెండు రోజుల్లో తగ్గనున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం. ఆరేబియా, బంగాళాఖాతంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతావరణం నెలకొంది. రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *