విజయవాడ: మోదీ ఏడాది పాలన వీధి నాటకంలా సాగిందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణచివేస్తానని చెప్పి హిందూయిజాన్ని రెచ్చగొడుతున్నారని మండి పడ్డారు.ప్రజా సంక్షేమాన్ని కార్పొరేట్ కంపెనీలకు పెదద్ద పీఠ వేస్తున్నారని నారాయణ ఆరోపించారు.




