మలాలా ఆరోగ్యం మెరుగుపడుతుంది: వైద్యులు

లండన్‌: పాకిస్తాన్‌ సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతొంది. బర్మింగ్‌ హాంలోని క్వీన్‌ ఎలిజిబెత్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె  త్వరగా కోలుకోవాలంటూ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌కు 4వేలకు పైగా సందేశాలు వచ్చాయి. అని క్వీన్‌ ఎలిజిబెత్‌ ఆసుపత్రి ఓ ప్రకటనలో తెలిపింది.