Tuesday, 3 November 2026

రాజీవ్‌ యువకిరణాల అవగాభహన సదస్సులో పాల్గొన్న సీఎం

నెల్లూరు : జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిమ్మబాట మూడో రోజు పర్యటన ప్రారంభమైంతి. నెల్లూరులో నిర్వహించిన రాజివ్‌ యవ కిరణాలు అవగాహన సదస్సులో సీఎం పాల్గొన్నారు. పలువురితో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పనబాక, మంత్రికన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *