Tuesday, 3 November 2026

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేపై కేసు నమోదు

హైదరాబాద్‌ : మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే అకుల రాజేందర్‌పై కేసు నమోదైంది. భూవివాదం నేపథ్యంలో కోర్టు అదేశాలమేరకు పోలీసులు కేసునమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *