మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం

,,జనంసాక్షి,, చిన్న శంకరంపేట్ ,,ఆగస్టు 23,, మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఉచిత వద్య శిబిరాన్ని నిర్వహించి వందమందికి పైగా ఉచిత మందులు పంపిణీ చేశారు