Tuesday, 3 November 2026

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. మొన్నటితో రూ. 500 మేర తగ్గి 16  నెలల కనిష్ఠ స్థాయికి బంగారం ధర చేరుకుంది. ప్రస్తుతం నగర మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 27.570. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26.450 ఉంది. కిలో వెండి ధర రూ. 47. 800గా పలుకుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *