Monday, 2 November 2026

2014లో ఆప్ఘనిస్తాన్‌ అధ్యక్ష ఎన్నికలు

కబూల్‌: ఆప్ఘనిస్తాన్‌ అధ్యక్ష ఎన్నికలు ఏప్రిల్‌ 5,2014న జరగనున్నట్లు అక్కడి ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్‌ అధ్యక్షుడిగ హమీద్‌ కర్జాయ్‌ కొనసాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *