Thursday, 5 November 2026

ఓఎంసీ కేసులో రాజగోపాల్‌కు తాత్కాలిక బెయిల్‌

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో కీలక నిందితుడు డి.రాజగోపాల్‌ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. రాజగోపాల్‌ తరపు దగ్గరి బంధువు మృతి చెందటంతో నవంబర్‌ 4వరకు తాత్కాలిక బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేయకపోవటంతో సీబీఐ కేసుల న్యాయమూర్తి పుల్లయ్య బెయిల్‌ మంజూరు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *