మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే నరేందర్
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 09(జనం సాక్షి)
వరంగల్ నగరం మండి బజార్ లో మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ – ఉన్ – నబీ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్,కార్పోరేటర్ ఆకుతోట తేజశ్వి శిరీష్,మైనార్టీ నాయకులు.. అదేవిధంగా వరంగల్ ఉర్సు లో మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ – ఉన్ – నబీ సందర్బంగా కమల్ పాషా గారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్,కార్పోరేటర్లు మరుపల్లి రవి, ఆకుతోట తేజశ్వి శిరీష్,మైనార్టీ నాయకులు.. అదేవిధంగా వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన మహమ్మద్ ప్రవక్త జయంతి కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే పాల్గొన్నారు