మహాత్మా మా సేవలను గుర్తించండి అంగన్వాడీలు ఆశ వర్కర్లు

మహాత్మా మా సేవలను గుర్తించండి అంగన్వాడీలు ఆశ వర్కర్లు

రాజంపేట్ అక్టోబర్ 2 జనంసాక్షి

రాజంపేట్ మండల కేంద్రంలో సోమవారం మహాత్మా మా సేవలను గుర్తించండి అంటూ అంగన్వాడీలు ఆశ వర్కర్లు సిబ్బంది మహాత్మా గాంధీకి వినతిపత్రం సమర్పించారు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని అంగన్వాడి ఆశ వర్కర్లు సిబ్బందితో స్థానిక తహసిల్దార్ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వద్ద వరకు ర్యాలీగా తరలి వెళ్లారు అక్కడ మహాత్మా గాంధీకి వినత్పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు ఇట్టి ఇట్టి కార్యక్రమంలో అంగన్వాడీలు ఆశ వర్కర్లు సిబ్బంది పాల్గొన్నారు.