Wednesday, 4 November 2026

మహిళపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్: ఓ మహిళపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన నగరంలోని కేపీహెచ్‌బీలో గల వెంకటేశ్వరనగర్ కాలనీలో చోటుచేసుకుంది. జరిగిన దారుణంపై బాధిత మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు శ్రీనివాస్, వెంకటేష్, రవిగా గుర్తింపు. కాగా నిందితుడు శ్రీనివాస్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కారు డ్రైవర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *