Tuesday, 3 November 2026

మహిళలకు నగలతోనే మరింత అందం: జయప్రద

సోమాజీగూడ : మహిళలకు అందం పెరగాలంటే నగలు అవసరమని నగలు మరింత అందాన్ని పెంచుతామని సనీనటి జయప్రద అన్నారు. అత్తరింటికి వెళ్లున్న కూతురుకి నగులు సెక్యూరిటి అనిఅన్నారు. గురువారం సోమాజీగూడలోని మలబార్‌ గోల్డ్‌అండ్‌ డైమాండ్‌ షోరూంలో డైమండ్‌ ప్రదర్శనలో అమె మాట్లాడారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *