చంపల్‌గూడ : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సర్థార్ అలీఖాన్ ఈ రోజు మృతి చెందారు. జాతీయ , రాష్ట్ర మైనార్టీ కమీషన్లకు అయన అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలోని పలు కీలకమైన తీర్పులకు అయన కృషి చేశారు. ఖాన్ మరణం పట్ల పలువురు రాష్ట్ర మైనార్టీ నాయకులు తెలంగాణ నాయకులు సంతాపం తెలిపారు




