మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం – కొమ్మూరి దివ్య.

మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం – కొమ్మూరి దివ్య.

జనగామ బ్యూరో (జనం సాక్షి ) : జిల్లా కేంద్రం లో మహిళ కాంగ్రెస్ అధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రచారం నిర్వహిస్తున్న జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కోడలు కొమ్మూరి దివ్య. వారితోపాటు జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికె ఇందిరా, జనగామ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ వంగాల కళ్యాణి, సిద్దేంకి గ్రామ సర్పంచ్ సుంకరి నిర్మల, జనగామ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని జయ, మునిబేగం, కుకాట్ల సుజాత, తదితరులు పాల్గొన్నారు