Friday, 6 November 2026

మాజీఉపసర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైస్ ఎంపీపీ కల్పనరాజుయాదవ్

పెద్దవంగర అక్టోబర్ 23(జనం సాక్షి )పెద్దవంగర మండల ఉప్పరగూడెం గ్రామంలోఆదివారం తెరాస మలిదశ ఉద్యమనాయకుడు మేకల శ్రీనివాస్, తండ్రి మేకల వెంకటయ్య, ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.దశదిన కార్యక్రమానికి హాజరై వారికి సంతాపం వ్యక్తం చేశారు.
వైస్ ఎంపీపీ బొమ్మరబోయిన కల్పనా రాజు,వారి వెంట,పోచంపల్లి ఎంపీటీసీ విజయ-సోమన్న, స్థానిక సర్పంచ్ జమున-సమ్మయ్య, ఉపసర్పంచ్ సొమ్మల్లు, రాజమన్ సింగ్ తండా సర్పంచ్ పటేల్ నాయక్,
తెరాస నాయకులు సోమనర్శయ్య, లింగాల రమేష్ ,యాకాన్న, బుచ్చన్న,చిలకమరీ.సత్తయ్య,సోమన్న,సంపత్,సుధాకర్,సత్తయ్య,యాదవ సంఘం అధ్యక్షుడు అశోక్, బలరాం యాదవ్, తదితరులు పాల్గొన్నారు