హైదరాబాద్ : అనారోగ్యంతో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను చంచల్గూడ జైలు నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న మోపిదేవి చంచల్గూడ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే.