(జనంసాక్షి) జూలై 14
మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గ ఇన్చార్జి టిపిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ మల్లు రవికి జన్మదినం సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ మల్లు రవి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉండాలని ప్రజా సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు




