Wednesday, 4 November 2026

మాజీ ఎమ్మెల్యే పరామర్శ

జనం సాక్షి, శంకరపట్నం మండలం ఇటీవల కోహెడ మండలం, ఇందుర్తి గ్రామంలో భర్త చేతిలో హత్య కాబడిన కనకం శిరీష స్వగ్రామం కేశవపట్నంలో మానకొండూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి,తమ యొక్క ప్రగాఢ సానుభూతిని తెలిపినారు. కాగా వారితో సముద్రాల సంపత్ ,తాజుద్దీన్, జాగిరి రమేష్ గౌడ్,చంటి మరియు తదితరులు వెంట ఉన్నారు.