Wednesday, 4 November 2026

మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ కి దసరా శుభాకాంక్షలు తెలియచేసిన రఘువీర్ రెడ్డి

మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్  స్వగృహంలో ధారూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి కలిసి దసరా పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలు చర్చించు కోవడం జరిగింది.