Wednesday, 4 November 2026

మాజీ వీఆర్వో గద్దె ప్రతాప్ కు రెండేళ్ల జైలుశిక్ష :ఏసీబీ

నెల్లూరు:దగదర్తి మండలం దుండిగం మాజీ వీఆర్వో గద్దె ప్రతాప్ కు రెండేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా ఏసీబీ కోర్టు విధించింది. 2012లో రూ.2వేలు లంచం తీసుకుంటూ పట్టబడ్డాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *