ఎల్బీ నగర్ (జనం సాక్షి )తెలంగాణ తొలి శాసన సభా మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి 67వ జన్మదిన సందర్భంగా తెరాస ఉద్యమనాయకుడు మారోజు రామాచారి, ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులతో కలిసి నగరంలోని కుందన్బాగ్ లోని వారి నివాసానికి వెళ్లి మధుసూదనాచారికి బొకే అందజేసి శాలువా కప్పి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో జక్కా వెంకటరమరెడ్డి, కనకచారి, అకోజు ఆంజనేయులు, మహేష్ చారి, పనుగంటి వెంకటరమణ తదితరులు
మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన : తెరాస ఉద్యమనాయకుడు మారోజు రామాచారి




