మానవసేవె మాదవసేవ

*చాకలి కృష్ణయ్య కు  పదివేల ఆర్థిక సాయం

  కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్

దోమ న్యూస్ జనం సాక్షి.
వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్ గ్రామంలో సేవ కార్యక్రమాలే లక్ష్యంగా ముందుకు వెళ్తూ నిరుపేద కుటుంబానికి చెందిన చాకలి కృష్ణయ్యను పరమర్షించి వారికి అండగా ఎవరు కూడా లేరు మీకు నేను ఉన్ననoటు ముందుకు వచ్చి మనోధైర్యన్ని కల్పిస్తూ కుటుంబ అవసరాల నిమిత్తం కొరకై *10,000/- పదివేల* ఆర్థిక సాయం అందజేశారు *కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి* గారు

ఈ కార్యక్రమంలో దాదాపూర్ సర్పంచ్ కృష్ణ , చాపల గూడెం సర్పంచ్ లక్ష్మణ్ , పరిగి తాలూకా అంబేద్కర్ సంఘాల నాయకులు బడెంపల్లి భాస్కర్, జిల్లా భింఆర్మి అధ్యక్షులు అంజిరావన్, నిరటి శేఖర్,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు…

Attachments area