Tuesday, 3 November 2026

మానసిక వేదనతో ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌, మార్చి 29 : కుటుంబ కలహాలతో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థు ఆత్మహత్య చేసుకున్నాడు. 23 ఏళ్ల సాయి వర్ధన్‌రెడ్డి అనే విద్యార్థి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను ఆత్మహత్య చేసుకుంటున్న దృశ్యాలు ఆ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. పోలీసులు ఆ సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *