మారుతి కారులో గుర్తుతెలియని ఐదు మృతదేహాలు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని బిల్కిగంజ్‌ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. నిలిపి ఉంచిన మారుతీ కారులో గుర్తుతెలియని 5 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.