మావోయిస్టు దళ కమాండర్ అరెస్ట్
ఖమ్మం: కొత్తగూడెంలో మావోయిస్టు దళ కమాండర్ పూనెం సారయ్యను పోలీసులు అరెస్టు చేశారు. సారయ్య నుంచి ఒక స్టన్‌గన్,10 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.