బెల్లంపల్లికి చెందిన ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ కన్నుమూశారు. గత నెల 31న మధ్యాహ్నం గుండెపోటు రావటంతో ఆయన చనిపోయినట్టు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో తెలిపారు. కటకం సుదర్శన్ మరణంపై పార్టీ కేంద్ర కమిటీ సంతాపాన్ని ప్రకటించినట్టు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఆగస్ట్ 3 వరకు కటకం సుదర్శన్ స్మృతిలో సంతాప సభలు నిర్వహించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు




