Tuesday, 3 November 2026

మా ఎన్నికలపై సిటీసివిల్‌ కోర్టులో పిటిషన్‌

dsiswbqxహైదరాబాద్‌, మార్చి 27 : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్స్‌(మా) ఎన్నికలపై రగడ కొనసాగుతోంది. రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌కు చెందిన ఒ కళ్యాణ్‌ సిటీసివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మా ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఒ.కళ్యాణ్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. మురళీమోహన్‌, అలి కోర్టు ముందు హాజరుకావాలంటూ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *