హైదరాబాద్,ఆగస్ట్3(జనం సాక్షి): నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మిషన్ భగీరథ పథకం పనుల అమలుపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం సవిూక్ష చేపట్టారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, అధికారులతో పాటు కాంట్రాక్ట్ ఏజెన్సీలు పాల్గొన్నాయి. ఈ నెలాఖరుకు గ్రామాలకు నీళ్లు అందించాలన్న లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలన్నారు. పనుల్లో రాజీలేకుండా సక్రమంగా చూడాలిన పోచారం దిశానిర్దేశం చేశారు.




