Tuesday, 3 November 2026

మిషెల్ కోసం వంద బెనారస్ చీరలు

వారణాసి : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజక వర్గం వారణాసి ఎదురుచూస్తోంది. ప్రధాని విజ్ఞప్తి మేరకు అక్కడి ప్రజలు మిషెల్ ఒబామా కోసం 100 చీరెలను సిద్ధంగా ఉంచారు. చీరల రూపకర్తల్లో ఒకరైన ఆసిఫ్.. మిషెల్ ఒబామా కోసం లక్షా ఇరవై అయిదువేల విలువచేసే చీరను రూపొందించారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి స్వయంగా పర్యవేక్షణలో వీటిని రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *