ముస్తాబాద్ జులై 24 జనం సాక్షి
ప్రపంచంలోనే అతిపెద్ద ధోబి ఘాట్ అయిన ముంబయి లోని మహాలక్ష్మి ధోబి ఘాట్ లో తెలంగాణ లోని అన్ని ప్రాంతాల రజకులు కలిసి తమ ప్రియతమ నాయకుడు అయిన కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర రజకసంఘ అధ్యక్షులు అయిన అక్కరాజు శ్రీనివాస్ గారి అధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో కల్వకుంట్ల గోపాల్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ముంబయిలో తెలంగాణ నలుమూలల గ్రామాల రజక సంఘం నాయకులు థోబి ఘాట్ లో పనిచేస్తున్నారు నాయకులు రావడంతో ఆనందం వ్యక్తం చేశారు
Attachments area




