Tuesday, 3 November 2026

ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం

ముంబయి: బల్లార్డ్‌ పీర్‌లోని ప్రభుత్వ కార్యాలయ భవనంలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన బహుళ అంతస్థులు భవనంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *