Thursday, 5 November 2026

ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్

హైదరాబాద్: గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆరు జిల్లాల్లోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే సాయంత్రం 4 గంటల లోపు ఓటు వేసేందుకు క్యూ లైన్‌లో నిలుచున్న వారందరికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా 50 శాతం పోలింగ్ నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *