హైదరాబాద్: గాంధీభవన్‌లో కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు, పార్టీని బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహంపై అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ నేతలు సమావేశమై చర్చించారు. ఈ సమావేశానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు.




