హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలను కలవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఈనెలాఖరున భారీ భహిరంగసభ నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్కఉంటే కాంగ్రెస్‌కు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. తెలంగాణలోని పరిస్థితులు సోనియాకు వివరించాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.




