Tuesday, 3 November 2026

కర్నూలు సిటీగా కర్నూలు రైల్వేస్టేషన్‌

కర్నూలు,(జనంసాక్షి): రైల్వేస్టేషన్‌ పేరును కర్నూలు సిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. జిల్లాలో పలుకొత్త రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. రైల్వేస్టేషన్లు, రైళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *