Wednesday, 4 November 2026

ముగిసిన రాహుల్ పాద యాత్ర

ఆదిలాబాద్: జిల్లాలో కొరటికల్ నుండి వడియల్ వరకు 15 కి.మీటర్ల పాద యాత్ర ముగిసింది. ఈ పాద యాత్రలో 5గురు రైతు కుటుంబాల సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కో రైతు కుటుంబాని రూ.2లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించారు. వడ్యాల్‌లో ఆత్మహత్య చేసుకున్న లక్ష్మణ్‌ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు వస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *