Tuesday, 3 November 2026

ముగిసిన స్టీఫెన్ సన్ వాంగ్మూలం.. 

హైదరాబాద్: టీఆర్ ఎస్ నామినేటెట్ స్టీఫెన్ సన్ వాంగ్మూలం ముగిసింది. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు.. స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. దాదాపు గంటన్నరపాటు స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అనంతరం స్టీఫెన్ సన్ కూతురు జెసికా సాక్ష్యాన్ని కోర్టు నమోదు చేసింది. ఆ… సమయంలో ఎవరెవరు వచ్చారు.., వారికి ఏమేమీ అందించారని కోర్టు జెసికాను అడిగారు. అయితే వాంగ్మూలం రికార్డును సీల్డు కవర్ లో పెట్టి ఎసిబి ప్రిన్సిపల్ కోర్టుకు సమర్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *