Wednesday, 4 November 2026

ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ..నిందితుల గుర్తింపు

హైదరాబాద్: కూకల్ పల్లి హైదర్ నగర్ ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ యత్నం కేసులో నిందితులను సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. దోపిడీకి పాల్పడ్డ నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ యువకులు టీవీ సీరియల్స్ లో ఆర్టిస్టులుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *