Thursday, 5 November 2026

: ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్

 ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్

 

చందంపేట (జనం సాక్షి) ఆగస్టు 22
మండల కేంద్రంలో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యాల సర్వయ్య,స్థానిక సర్పంచ్ గొసుల కవితఅనంతగిరి రమావత్ మోహన్ కృష్ణ,ఏర్పుల గోవింద్ యాదవ్   గోసుల శివ చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు