ముదిరాజ్ లింగస్వామి జానపద కళాకారుడికి ఘనంగా సన్మానం

 

లింగాల జనం సాక్షి

జానపద కళాకారుడికి హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో జరిగిన జానపద కళాకారుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కె వి రమణ చారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా లోని లింగాల మండలం వల్లభాపూర్ గ్రామానికి చెందిన జానపద కళాకారుడు మనేమోని లింగస్వామి కి కె.వి.రమణాచారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు,