Tuesday, 3 November 2026

మునికోటి మృతిపై రఘువీరా..చిరంజీవి సంతాపం..

హైదరాబాద్ : ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్త మునుకోటి మృతి చెందడంపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. కోటి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రత్యేకహోదా కోసం బలిదానాలు చేసుకోవద్దని రఘువీరా సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *